గ్రీన్ వీసా కలిగినవారు, తమ కుమారులకు 25 ఏళ్ళ వరకు స్పాన్సర్ చేయొచ్చు
- September 05, 2021
యూఏఈ: సాధారణంగా గ్రీన్ వీసా కలిగినవారు తమ కుమారులకు 18 ఏళ్ళ వయసు వచ్చేవరకు మాత్రమే స్పాన్సర్ చేయగలరు. అయితే, ఇప్పుడు ఆ వయసుని 25 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఫ్రీలాన్స్ వీసాని కూడా ప్రకటించడం జరిగింది. పయోనీర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అలాగే ఇతర ప్రొఫెషనల్స్‌కి ఇచ్చే వర్క్ పర్మిట్లు (రెసిడెన్సీతో కలిసి) గ్రీన్ వీసాలుగా పిలుస్తారు. తమ పేరెంట్స్‌ని కూడా గ్రీన్ వీసా హోల్డర్స్ స్పాన్సర్ చేయొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







