పబ్లిక్ సర్వీసుల్ని 9 మరియు 12 తేదీల్లో రద్దు చేసిన ఇండియన్ ఎంబసీ
- September 06, 2021
కువైట్: గురువారం సెప్టెంబర్ 9 అలాగే, ఆదివారం సెప్టెంబర్ 12 తేదీల్లో నీట్ 2021 పరీక్ష నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో అన్ని పబ్లిక్ సర్వీసులు రద్దు చేయడం జరిగింది. అయితే, ఎంబసీ కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. సీకేజీఎస్ అబ్బాసియా, సీకేజీఎస్ ఫహాహీల్, సీకేజీఎస్ షర్క్ పాస్ పోర్ట్ మరియు వీసా అవుట్ సోర్స్ కేంద్రాలు తెరిచే ఉంటాయి. కాగా, నీట్ పరీక్ష తొలిసారిగా దేశం వెలుపల జరగడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







