కోవిడ్ పరిస్థితిపై రాయబారులతో చర్చించిన ఆరోగ్య శాఖ
- September 08, 2021
మస్కట్: ఆరోగ్య శాఖ.. పలువురు రాయబారులతోనూ, డిప్లమాటిక్ మిషిన్స్ అధిపతులతోనూ భేటీ అవడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది, ఆయా రాయబారులతో సమావేశయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో కరోనా పాండమిక్ పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా వున్న పరిస్థితుల గురించి ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఒమన్ సరిహద్దుల్లోంచి జరుగుతున్న రాకపోకలు వంటివాటికి సంబంధించి తీసుకోవాల్సిన కోవిడ్ 19 జాగ్రత్తలపై ఈ సందర్బంగా అధికారులతో చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







