ఈ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసిన సౌదీ అరేబియా

- September 08, 2021 , by Maagulf
ఈ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసిన సౌదీ అరేబియా

సౌదీ: యూఏఈ, అర్జెంటీననా మరియు సౌతాఫ్రికాలపై వున్న ఎంట్రీ బ్యాన్‌ని ఎత్తివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 8 నుంచి సౌదీ పౌరులు పై మూడు దేశాలకు వెళ్ళేందుకు వీలు కల్పించారు. అయితే, తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు పాటించాల్సి వుంటుంది. వైరస్ వ్యాప్తి ప్రాంతాలకు దూరంగా వుండాలనీ, వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని తమ పౌరులకు సౌదీ అరేబియా సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com