ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన బుధవారం : హైదరాబాద్
- March 15, 2016
ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్ పేరుతో జరిగే కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పాల్గొంటారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







