తెలుగు టివీ యాంకర్ ఆత్మహత్య...
- March 15, 2016
తెలుగు టివీ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అటు కుంటుంబ సభ్యులు ఇటు తోటి యాంకర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. జెమిని మ్యూజిక్ టివి లో యాంకర్ గా చేస్తున్న నిరోషా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ లోని దేవి పిజి లేడిస్ హస్టల్ లో ఉరి వేసుకొని చనిపోయింది. చిత్తూరు జిల్లా కు చెందిన నిరోష చాలా ఇష్టం తో జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చింది. మొదట ఓ ఛానల్ లో లైఫ్ స్టైల్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన నిరోష ప్రస్తుతం జెమిని టివీలో యాంకర్ గా వర్క్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే నిరోష కు పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పెళ్లి ఇష్టం లేకనే నిరోష ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక సమాచారం.
ఇప్పుడిప్పుడే మంచి యాంకర్ గా ఎదురుగుతున్న నిరోషా ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరం.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







