షార్జా-సౌదీ డైరెక్ట్ ఫ్లైట్స్
- September 13, 2021
సౌదీ: సౌదీ లోని పలు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది ఎయిర్ అరేబియా. సెప్టెంబర్ 14 నుండి రియాద్- షార్జా, జెడ్డా-దమ్మామ్ మధ్య ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ అరేబియా వెబ్సైట్ ద్వారా లేదా కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కస్టమర్లు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రయాణీకులందరూ బయలుదేరే ముందు ‘తవక్కల్నా’ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని, వారి వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బయలుదేరే ముందు ఎయిర్ అరేబియా వెబ్సైట్లో ట్రావెల్ అప్డేట్ను కూడా చెక్ చేసుకోవాలని ప్రయాణికులను ఎయిర్ అరేబియా కోరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు







