త్వరలో ఫ్లోటింగ్ రెస్టారెంట్స్..కువైట్ ప్రభుత్వం ఆమోదం
- September 13, 2021
కువైట్ సిటీ: డీయర్ కువైట్ పీపుల్.. నీటిపై తేలుతూ..నచ్చిన ఫుడ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ముచ్చట త్వరలోనే తీరబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అందించే అత్యున్నత స్థాయి పర్యాటక సేవల తరహాలోనే కువైట్‌లోనూ ఫ్లోటింగ్ సీఫుడ్ రెస్టారెంట్లను స్థాపించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది. ఇటీవల మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన10 వాణిజ్య కార్యకలాపాల జాబితాలో ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కార్యకలాపాలను కోస్ట్ గార్డ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







