‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి సాంగ్ ప్రోమో విడుదల
- September 13, 2021
హైదరాబాద్: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ప్రోమో విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. సెప్టెంబర్ 15న పూర్తి పాట విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతోంది. సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







