24 గంటల్లో కోవిడ్ 19 మరణాలు ‘సున్నా’
- September 13, 2021
మస్కట్: కొత్తగా దేశంలో గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 58 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్కరూ గడచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కాగా, దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 303,163గా వుంది. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 4,089 అని మినిస్ట్రీ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 89 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 293,343గా వుంది. గడచిన 24 గంటల్లో 14 మంది ఆసుపత్రుల్లో చేరారు కరోనా కారణంగా. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 66 కాగా, అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







