16,771 టెస్టులు, 92 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు
- September 14, 2021
బహ్రెయిన్: సెప్టెంబర్ 13న చేసిన 16,771 కోవిడ్ 19 టెస్టుల్లో 92 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 43 మంది వలసదారులు కాగా, 41 కేసులు కోవిడ్ బాధితుల కాంటాక్టులుగా గుర్తించారు. 8 కేసులు ట్రావెల్ సంబంధితమైనవి. మొత్తం 108 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు సెప్టెంబర్ 13న.కాగా, ఇప్పటిదాకా మొత్తం రికవరీల సంఖ్య 271,485గా వుంది. 2 కోవిడ్ 19 కేసులు క్రిటికల్ స్థితిలో వున్నాయి. 5 కేసులకు చికిత్స అందుతోంది. 960 మంది ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే వుంది. మొత్తం 962 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







