స్థానికులకు చిక్కిన నిప్పుకోడి
- March 16, 2016
పెద్ద ఆకారమైనప్పటకి పరుగులు తీయడంలో పేరొందిన నిప్పుకోడి( ఉష్ట్రపక్షి ) స్థానికులకు ఇట్టే దొరికిపోయింది.రెండు వారాల లోపు మరొక అధ్బుత ఉష్ట్రపక్షి దొరకడం విశేషం. ఈ ఎవరివద్ద నుంచో ఈ నిప్పుకోడి తప్పిపోయినట్లు తెలుస్తోంది. సేహ్ల నివాసితులు గత వారం రహదారులపై హాయిగా విహరిస్తున్న ఒక నిప్పుకోడీని ( ఉష్ట్రపక్షి ) వెంటాడి మరీ పట్టుకొన్నారు. తర్వాత , అల్ డైర్ నివాసితులు బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే వద్ద నిలుచొని విమానాలు తమ మాదిరిగా ఇంకా పెద్ద పక్షులేమోనని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మరో నిప్పుకోడిని ప్రజలు ఎంతో ప్రయాసపడి పట్టుకొన్నారు.ఈ నిప్పుకోడిని బంధించక ముందు దాని వెంబడి పరుగులు పెడుతున్న ఫోటోలు, నిప్పుకోడితో సేల్ఫీలను కొందరు కుర్రకారు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు , వీడియోలు దేశం అంతటా పాకిపోయింది,అయితే,ఈ ఉష్ట్రపక్షి యజమాని వద్ద నుంచి ఎలా తప్పించుకున్న సమాచారం మాత్రం అందుబాటులో లేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







