బహ్రెయిన్: ఆసియా డ్రైవర్‌కి 10 ఏళ్ళ జైలు శిక్ష
- September 16, 2021
బహ్రెయిన్: ట్రాఫిక్ కోర్టు, ఓ ఆసియా డ్రైవర్‌కి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఐదుగురి మరణానికి కారణమైనందున నిందితుడికి కఠిన శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు నడిపిన వాహనం ప్రమాదానికి కారణమవడంతో, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో సల్మాన్ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆసియా డ్రైవర్, ఓ గూడ్స్ ట్రక్కుని నడుపుతున్నాడు ప్రమాద సమయంలో. ఆ సమయంలో అతను మద్యం సేవించి వున్నట్లుగా గుర్తించారు. బాధితుల వాహనాన్ని నిందితుడు తన వాహనంతో ఢీకొన్నాడు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









