అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఐ-ఫోన్ వినియోగదారులకు మినిస్ట్రీ సూచన
- September 16, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్, ఐ-ఫోన్ వినియోగదారులంతా తప్పనిసరిగా తమ డివైజ్‌ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. యాపిల్ సంస్థ విడుదల చేసిన అప్డేట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది మినిస్ట్రీ. ఐ-ఫోన్లలో ఐ-మెసేజ్ సర్వీసుకి సంబంధించి ఒకింత ఇబ్బందికరమైన సమస్య తలెత్తినట్లుగా యాపిల్ సంస్థ పేర్కొంది. వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఐ-ఫోన్ వినియోగదారులకి సూచించింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







