ఒమన్‌లో భారత రాయబారిగా అమిత్ నారంగ్ నియామకం
- September 16, 2021
న్యూ ఢిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అమిత్ నారంగ్, ఒమన్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. త్వరలో ఆయన కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఒమన్‌లో భారత రాయబారిగా మను మహావర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇకపై రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ హై కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







