133 కిండర్గార్డెన్స్లో 18,500 మందికి పైగా విద్యార్థులు
- March 16, 2016
బహ్రెయిన్‌లో మొత్తం 133 కిండర్‌గార్టెన్స్ ఉన్నట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ అల్ నౌమి చెప్పారు. ఈ కిండర్ గార్టెన్స్‌లో 18,500 మందికి పైగా విద్యార్థులున్నారని ఆయన వివరించారు. 2016లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారాయన. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వీక్లీ మీటింగ్‌లో ఈ వివరాల్ని ప్రకటించారు మినిస్టర్. బహ్రెయిన్‌లో నాణ్యమైన విద్య విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, కిండర్‌గార్టెన్స్ విషయంలోనూ తగు జాత్త్రలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గత ఏడాది కిండర్‌గార్టెన్స్‌లో సుమారు 194 సార్లు ఇన్స్పెక్షన్స్ జరిగాయనీ, కిండర్‌గార్టెన్స్‌లో అందుతున్న విద్య, నాణ్యతా ప్రమాణాలు, భద్రత, సౌకర్యాల విషయంలో ఈ ఇన్స్పెక్షన్స్ నిర్వహించడం జరిగిందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఎంపీ అలీ బుపార్సన్ మాట్లాడుతూ కిండర్‌గార్టెన్స్ నుంచే ఖురానిక్ టీచింగ్‌ను మరింత విస్తృతం చేయవలసి ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







