లే-ఆఫ్స్ విషయంలో ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన

- September 17, 2021 , by Maagulf
లే-ఆఫ్స్ విషయంలో ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన

మస్కట్: కొన్ని ప్రైవేటు సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్‌లో నేషనల్ వర్క్ ఫోర్స్ మెంబర్స్ ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాలు అందక ఇబ్బందులు పడుతుండడంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ తగు చర్యలు తీసుకుంటోంది. సంబంధిత శాఖలతో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందనీ, పరిస్థితిని చక్కదిద్దడానికి సంప్రదింపులు చేపడుతోందని అథారిటీస్ వెల్లడించాయి. నేషనల్ వర్క్ ఫోర్స్‌కి సంబంధించి ఉద్యోగ భద్రత వంటి అంశాలపై తగు చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ పేర్కొంది. సుప్రీం కమిటీ సూచనల మేరకు వర్క్ ఫోర్స్‌ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని మినిస్ట్రీ వివరించింది. లే-ఆఫ్స్ లేకుండా నేషనల్ వర్క్ ఫోర్స్ మెంబర్స్‌కి అండగా వుంటామని చెప్పింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com