ఒమన్‌లో జనాభా తగ్గుదల..పదేళ్లలో తొలిసారి నమోదు
- September 18, 2021
మస్కట్: ఒమన్‌లో జనాభా తగ్గుదల నమోదవుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన డేటా ప్రకారం2020 లో ఒమన్ జనాభా 3 శాతం తగ్గింది. జనాభా తగ్గుదల నమోదవటం 10 సంవత్సరాలలో మొదటిసారి. సెప్టెంబర్ 12 ఆదివారం నాటికి సుల్తానేట్ జనాభా 44,11,756 అని ఎన్సీఎస్ఐ తెలిపింది. మొత్తం జనాభాలో 63 శాతం మంది ఒమనీయులు కాగా, ప్రవాసులు 37 శాతం ఉన్నారు. ప్రవాసీయుల్లో అత్యధికంగా బంగ్లాదేశ్ జాతీయులు 5,28,682 మంది ఉన్నారు. ఆ తర్వాత భారతీయులు 4,65,037 మంది, పాకిస్తానీయులు 1,79,408 మంది ఉన్నారు. ఇదిలాఉంటే..ఎన్సీఎస్ఐ గణాంకాల మేరకు మార్చి 2020, మార్చి 2021 మధ్య 2,15,000 కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఒమన్ నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







