ప్రయాణికుల పరిమితి సంఖ్యను పెంచాలని కోరిన DGCA
- September 18, 2021
కువైట్: దేశంలోకి అనుమతించే ప్రయాణికుల పరిమిత సంఖ్యను మరింతగా పెంచాలని కైవైట్ మంత్రిమండలిని ఆ దేశ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కోరారు. ప్రస్తుతం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ వచ్చేందుకు ఇంకా చాలామంది ఎదురుచూస్తున్నారని..దీంతో లిమిటెడ్ ఫ్లైట్ సర్వీసులపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. టికెట్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా ఈజిప్ట్, ఇండియా నుంచి వచ్చే వారు ఎక్కువ ధరకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అంతేకాదు..పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్న కారణంగా కువైట్ విమానయాన సంస్థలు కొత్త ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించలేకపోతున్నాయని కూడా వివరించింది. ఈ పరిస్థితులను అదిగమించేందుకు దేశంలోకి అనుమతిస్తున్న పరిమిత సంఖ్యను పెంచాలని డీజీసీఏ కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







