ఒమన్: ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన 300 మందికి పైగా ఉద్యోగార్థులు

- September 18, 2021 , by Maagulf
ఒమన్: ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన 300 మందికి పైగా ఉద్యోగార్థులు

మస్కట్: నార్త్ అల్ బతినా నుంచి 300 మందికి పైగా ఉద్యోగార్థులు ప్రభుత్వ సెక్టార్‌లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 351 ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లయన్సెస్ - షినాస్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com