సోషల్ మీడియాలో వీడియో: ఒమన్ హౌసింగ్ మినిస్ట్రీ స్పష్టత
- September 21, 2021
మస్కట్: సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియో విషయమై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ ఓ స్పష్టతను ఇచ్చింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో గురించి పరిశీలన చేస్తున్నామనీ, అక్కడ నివసించడానికి సంబంధించిన పరిస్థితులపై ఓ మహిళ, అథారిటీస్‌తో మాట్లాడుతున్న విషయం గురించి వాకబు చేశామని మినిస్ట్రీ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన స్పెషలిస్టులు, ఆమెతో నేరుగా మాట్లాడి, అవరమైన సమాచారాన్ని తీసుకుని, త్వరితగతిన సమస్యను పరిష్కరించడం జరుగుతుందని మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







