దొంగలకు జైలు శిక్ష ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గింపు
- September 21, 2021
మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు దొంగతనం కేులో జైలు శిక్షను ఐదేళ్ళ నుంచి మూడేళ్ళకు తగ్గించింది. కార్లను, స్పేర్ పార్టుల్ని ఓ వర్క్ షాపు నుంచి దొంగిలించేందుకు యత్నించారు నిందితులు. ఫోన్ ద్వారా ఈ తతంగాన్ని ఓ డ్రైవర్ చిత్రీకరించాడు. కాగా, అక్కడి నుంచి పారిపోయిన దొంగలు, తిరిగి వచ్చి.. డ్రైవర్ మీద దాడి చేయాలనుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







