భద్రతా తనిఖీలు కొనసాగింపు, షువైఖ్‌లో 28 మంది అరెస్ట్
- September 21, 2021
కువైట్: భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. అతారిటీస్ తాజాగా 28 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మూడు వాహనాల్ని ఉల్లంఘన కేసులో సీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి, ముందు ముందు కూడా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







