అక్కినేనికి ఘన నివాళి
- September 21, 2021
దాదా సహెబ్ ఫాల్కె అవార్డు మరియు పద్మ విభుషణ్ పురస్కార గ్రహిత నట సామ్రట్ అక్కినేని నాగెశ్వరరావు 98 వ జయంతి కార్యక్రమన్ని 5 ఖండాలు 30 దేశాలు తెలుగు సంస్థల సహకారంతొ వంశీ ఇంటెర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఓమాన్ సంస్థల సం యుక్త ఆధ్వర్యములో జరిగిన కార్యక్రమములొ అక్కినేని కి ఘన నివాళి అర్పించారు. ఈ అంతర్జాల కార్యక్రామన్ని అమెరికా నుంచి అమెరికా గాన కొకిల శారదా ఆకునూరి , ఇండియా నుంచి కళా బ్రహ్మ శిరొమణి వంశీ రామ రాజు, వ్యవస్థాపుకులు వంశీ ,అనీల్ కుమార్ కడించర్ల కన్వీనర్ తెలుగు కళా సమితి ,ఒమన్ నిర్వహణలో 16 గంటల పాటు నిర్విగ్నంగా జరిగినది. ఈ సందర్బం గా ప్రముఖ వైద్య నిపుణులు sunshine hospitals వ్యవస్తాపకులూ,డా.గురువా రెడ్డీకి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం మరియు వైద్య సేవ శిరొమణి బిరుదు ప్రదానం చేశారు.

కరొనా మూలముగ డా.గురువా రెడ్డీకి స్వగ్రుహములొ ఆయన సతీమణి,మనమడు , మనమరాలు, కూతురు, అల్లుడు, కొడుకు ,కోడలు, ఘనంగా సత్కరించి అవార్డు బహుకరించారు ఈ సందర్భంగా డా.రెడ్డి ప్రసంగిస్తూ అక్కినేని కుటుంబంతో తనకు విడదీయారాని బందం ఉందని వారి పేరు మీద ఈ పురస్కారం అందుకొవడం అందులొ తమ కుటుంబ సభ్యులు తనను సత్కరించడం అపూర్వ సన్నివేశమని అన్నారు.

ఈ కార్యక్రమములొ ప్రజా నటి కళాభారతి డా! జమున రమణా రావు,సినీ దర్శకులు డా.కె . విశ్వనాథ్, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి,పద్మ భుషణ్ పురస్కార గ్రహిత డా.K.I. వరప్రసాద్ రెడ్డి డా.కె.వి.రమణ ,తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు , మాజీ పార్లిమెంటరి సభ్యులు సినీ నటులు మురళిమొహన్ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ , మహనటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి , దేవుల పల్లి మనుమరాలు లలితారామ్ (అమెరికా) ,ఉపెంద్ర చివుకుల కమిషనర్ న్యు జెర్సి బోర్డ్ ఆఫ్ ఉటిలిటి (అమెరికా) ,డా. మెడసాని మొహన్ , డా.కె.వి.క్రిష్ణ కుమారి , డా.సుద్ధాల అశొక్ తేజ , భువన చంద్ర , తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి , డా.ఆళ్ళ శ్రినీవాస రెడ్ది( అమెరికా), రవి కొండబొలు (అమెరికా) ,డా.చిట్టెన్ రాజా వంగురి ( అమెరికా) ,జయ తాళ్ళురి (పూర్వ అద్యక్షుడు తానా), శీరిష తూముగుOట్ల (కల్చరల్ సెక్రేటరి తానా) , శారదా సింగిరెడ్డి(చైర్ పెర్సన్ ఆటా), గురుజాడ శ్రీనివాస్(అమెరికా), డా!లక్ష్మి ప్రసాద్ కపటపు , తాతాజి ఉసిరికల(తెలుగు కళా సమితి కతార్, సుధాకర్ రావు.కె ( ఊటాఫ్ కువైట్), వేదమూర్తి యుఎఈ),సత్యనారయాణ రెడ్డీ( ఎకేవీ కతార్ ), కతార్ , సురెష్ తెలుగుతరంగిణీ (యుఎఈ ) ,ప్రదీప్ (యూఏఈ), శివ యెల్లెపు (బహ్రైన్ ) వెంకట్ భాగవతుల (ఎకేవీ కతార్) , దీపిక రావి ( సౌది అరేబియా ) ,రత్నకుమార్ కవుటురు (సింగపూర్) రాజెష్ టెక్కలి(అమెరికా) సారధి మొటుమర్రి (ఆస్ట్రేలియా) విజయ గొల్లపుడి( ఆస్ట్రేలియా), పార్థసారధి( ఉగండా) కె.అర్.సురెష్ కుమార్(టాంజనియా ), డా.G.V.L.నరసింహం,డా.తెన్నెటి సుధా ,శైలజ సుంకరపల్లి రాధికా నూరి ( అమెరికా) సత్యదేవి మల్లుల (మలేషియా ) డా.శ్రీరామ్ శొంటి శారదా పూర్ణ శొంటి ,(అమెరికా),సుధా పాలడుగు( అమెరికా) ,లక్ష్మి రాయవరపు (కెనడా), గుణ సుందరి కొమ్మారెడ్డి ( అమెరికా), శ్రీ దేవి జాగర్లమూడి( అమెరికా ),
,శ్రీ లత మగతల (న్యూజిలాండ్), విజయ కుమార్ పర్రి (స్కాట్లండ్),రవిగుమ్మడవల్లి( ఐర్లండ్) , రాధిక మంగినపుడి (సింగపూర్), రాజెష్ తొలెటి (లండన్) ,చిన్న రావు, వెణు గొపాల్ హరి టి.నాగ.బి.కుమార్, చైతన్య , సీతరాం, చరణ్ కుమార్, అరుందతి ,రాజశెఖర్ ,ఆనంద్
శారద,అపర్ణ,రాణి,సునీత,లక్షికామేశ్వరి ,విజయ కుమార్ పర్రి (స్కాట్లండ్),రవిగుమ్మడవల్లి( ఐర్లండ్) , రాధిక మంగినపుడి (సింగపూర్),రాజెష్ తొలెటి (లండన్) డా.తెన్నెటి శ్యాంసుందర్ , డా!తెన్నెటి విజయ చంద్ర ఆమని ,డా. సమరం,గుమ్మడి గోపాలకృష్ణ ,అపార గంటసాల ,కామేశ్వర రావు,సింగినగ స్టార్ విజయలక్ష్మి ఇంకా పలువురు పాల్గొన్న , ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తముగా వెంకట్, ప్రసారం చేశారు.

ఉదయం 10 గ0. ల కు ప్రారంబమయి ,రాత్రి 2 గo.ల వరుకు కొనసాగిన ఈ కార్యక్రమములో పలుదేశాల నుండి గాయనీ గాయకులు అక్కినేని నాగేశ్వర రావు నటించినచిత్రాల నుండి గీతాలను ఆలపించారు.ఈ వర్చ్యువల్ ఈవెంట్ కు మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.


తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









