జిసిసి హౌసింగ్ మినిస్టర్స్ సమావేశానికి నాయకత్వం వహించనున్న బహ్రెయిన్
- September 21, 2021
మనామా: హౌసింగ్ మినిస్టర్ బాజెమ్ బిన్ యాకూబ్ అల్ హమార్, 19వ జిసిసి దేశాల హౌసింగ్ మినిస్టర్స్ సమావేశానికి నాయకత్వం వహించనున్నారు. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ నయెఫ్ ఫైయాహ్ ముబారక్ అల్ హజ్రత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో జిసిసి దేశాల హౌసింగ్ వర్క్ గురించి చర్చిస్తారు. కాన్ఫరెన్సులు మరియు వర్క్ షాపులు.. సహా హౌసింగ్ సంబంధిత అంశాలపై చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







