ఒమన్ క్రికెట్‌కి బీసీసీఐ 400,000 డాలర్ల చెల్లింపు

- September 21, 2021 , by Maagulf
ఒమన్ క్రికెట్‌కి బీసీసీఐ 400,000 డాలర్ల చెల్లింపు

ఒమన్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా - బీసీసీఐ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిమిత్తం ఈసీబీ మరియు ఒమన్ క్రికెట్‌కి సంబంధించి టికెటింగ్ హక్కుల్ని ఈసీబీ మరియు ఒమన్ క్రికెట్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ ఫీజు కింద బిసిసిఐ 1.5 మిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఇందులో హోస్టింగ్ ఫీజు 13.5 మిలియన్ డాలర్లు. 5.5 మిలియన్ డాలర్లు ఆపరేషనల్ ఖర్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com