యూఏఈలో 100% చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్
- September 22, 2021
యూఏఈ: యూఏఈలో కోవిడ్ వ్యాక్సినేషన్ రేటు 100 శాతానికి చేరువలో ఉంది. యూఏఈ జనాభాలో ప్రస్తుతం 91% మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వర్గాలు వెల్లడించాయి. రెండు డోసులు పొందిన వారు 81.2 శాతంగా ఉన్నట్లు వివరించారు. వరల్డ్ ఇన్ డేటా గణాంకాల ప్రకారం ప్రజలకు త్వరతగతిన ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన అందించిన దేశాల్లో యూఏఈ ముందు వరసలో ఉందని గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. యూఏఈ తర్వాత పోర్చుగల్ రెండో స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







