97% చేరుకున్న కోవిడ్ రికవరీ రేటు
- September 22, 2021
ఒమన్: కోవిడ్ మమహ్మారి ఉచ్చు నుంచి ఒమన్ కోలుకుంటోంది. రోజువారి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు...రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఒమన్ లో కోవిడ్ రికవరీ రేటు 97 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు..కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇటీవల కోవిడ్ మరణాలు నమోదు కాలేదని పేర్కొంది. ఇక ప్రస్తుతం దేశంలో 31 కొత్త కేసులు నమోదయ్యాయని, గడిచిన 24 గంటల్లో 397 మంది రికవరీ అయ్యారని వివరించింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









