సాంకేతిక సమస్య తర్వాత తిరిగి ప్రారంభమైన సెంట్రల్ బ్యాంక్ ఒమన్ పేమెంట్ సర్వీసెస్
- September 22, 2021
మస్కట్: అన్ని పేమెంట్ సిస్టమ్స్ సర్వీసుల్నీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ తిరిగి ప్రారంభించింది. సాంకేతిక సమస్య రావడంతో ఆయా సేవలు తాత్కాలికంగా నిలిచిపోయి, వెంటనే సమస్య పరిష్కారం తర్వాత అందుబాటులోకి వచ్చాయి. అన్ని పేమెంట్ సిస్టమ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ వెల్లడించింది. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి అందిన సహకారానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ కృతజ్ఞతలు తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగానే సేవల్లో తాత్కాలిక ఇబ్బంది తలెత్తినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







