ఆన్లైన్ ద్వారా వర్క్ పర్మిట్ రద్దు
- September 22, 2021
కువైట్: కోర్టు ద్వారా ఉద్యోగికి వ్యతిరేకంగా తుది తీర్పు వస్తే, సదరు ఉద్యోగి తాలూకు రెసిడెన్స్ పర్మిట్ ఆన్లైన్ ద్వారా రద్దు చేసేందుకు అవకాశం వుంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ పేర్కొంది. అయితే, అవసరమైన డాక్యుమెంట్లను వెబ్ సైట్ ద్వారా అప్లోడ్ చేయాల్సి వుంటుంది. అథారిటీని స్పాన్సర్ విధిగా కలవాల్సి వుంటుంది. స్పాన్సర్, 250 దినార్లను పిఎఎంకి ఫైనాన్షియల్ గ్యారంటీని వర్కర్ తరఫున ఇవ్వాలి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







