బ్యాన్ చేసిన ఏడు సెక్టార్ల నుంచి కార్మికుల బదిలీకి ఆమోదం
- September 22, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), బదిలీ బ్యాన్ వున్న ఏడు సెక్టార్ల నుంచి కార్మికుల బదిలీకి తాజాగా అనుమతినిచ్చింది. ఇండస్ట్రీ, అగ్రికల్చర్, హెర్డింగ్, ఫిషింగ్, కోఆపరేటివ్ అసోసియేషన్స్ మరియు యూనియన్లు, ట్రేడ్ జోన్ వంటి వాటి నుంచి ఇకపై కార్మికుల బదిలీకి మార్గం సుగమం కానుంది. పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా డిపార్టుమెంట్ డైరెక్టర్, అధికార ప్రతినిథి అసీల్ అల్ మాజ్యెద్ మాట్లాడుతూ, యజమానులకు అలాగే కార్మికులకు సంబంధించి బదిలీ వ్యవహారాలు సులభతరం అయినట్లు చెప్పారు. గత జులైలో ఈ బ్యాన్ విధించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







