సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నటరాజన్ కు కరోన పాజిటివ్
- September 22, 2021
ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ లో భాగంగా ఇటీవలే ప్రారంభం అవగా నేడు బుధవారం సన్ రైజర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ కు మరోసారి కరోనా షాక్ ఇచ్చింది. బుధవారం జరగబోయే మ్యాచ్ ముందు సన్ రైజర్స్ జట్టు ఆటగాడైన నటరాజన్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.
తాజాగా బిసిసిఐ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సన్ రైజర్స్ జట్టులో నటరాజన్ కి పాజిటివ్ రావడం నిజమేనని అయితే అతనితో పాటు సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ తో పాటు మరొక అయిదు మంది ఆటగాళ్ళను ఐసోలేషన్ లో ఉన్నారని, మిగిలిన వారికి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ రావడంతో సన్ రైజర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







