MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ ఇదే
- September 23, 2021
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి 'మా' అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా లాంటి అగ్ర నటులు ఉండడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు కూడా తన ప్యానల్ సభ్యులను ఖరారు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్యానల్ సభ్యులను వెల్లడించారు.
మంచు విష్ణు ప్యానల్ ఇదే
అధ్యక్షుడు : మంచు విష్ణు
ఉపాధ్యక్షులు : మాదల రవి, పృథ్వీరాజ్
జనరల్ సెక్రటరీ: రఘుబాబు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: బాబు మోహన్
ట్రెజరర్: శివ బాలాజీ
జాయింట్ సెక్రటరీలు: కరాటే కల్యాణి, గౌతమ్ రాజు

తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







