కొత్త వ్యవస్థతో బోర్డర్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం
- September 23, 2021
యూఏఈ: దుబాయ్ బోర్డర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. దుబాయ్ కౌన్సిల్ ఫర్ బోర్డర్ క్రాసింగ్ పాయింట్ సెక్యూరిటీ కోసం ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని కలిగి వుండనుంది. ఎమిరేట్ జనరల్ అథారిటీ ఆఫ్ పోర్ట్స్, బోర్డర్స్ మరియు ఫ్రీ జోన్స్ సెక్యూరిటీ అలాగే సంబంధిత లోకల్, ఫెడరల్, రీజినల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్‌తో సమన్వయం చేసేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







