అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు వలసదారుల అరెస్ట్
- September 23, 2021
ఒమన్: నలుగురు వలసదారులైన మహిళలు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. పబ్లిక్ మోరల్స్ని దెబ్బ తీసేలా సదరు మహిళలు వ్యవహరిస్తున్నారనీ, విలాయత్ ఆఫ్ బౌషర్లోని ఓ అపార్టుమెంటులో అసభ్యకరమైన పనుల్ని వీరు చేుస్తున్నారనీ, అలాగే వర్క్ మరియు రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించారని పోలీసులు వివరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







