రెన్యువబుల్ ఎనర్జీపై 50 శాతం పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరేబియా
- September 23, 2021
సౌదీ అరేబియా: 50 శాతం మేర తమ పెట్టుబడులను రెన్యువబుల్ మరియు సస్టెయినబుల్ పవర్ సోర్సెస్ మీద పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రీన్ సుకుక్ త్వరలో విడుదల చేయనుంది సౌదీ అరేబియా. గవర్నర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ మరియు సౌదీ అరామ్కో ఛైర్మన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సౌదీ అరేబియా, ఒపెక్ అతి పెద్ద ఆయిల్ ప్రొడక్షన్ జెయింట్గా వుంది. ఆయిల్ ఉత్పత్తిలో 12.5 శాతం వాటా సౌదీ అరేబియాదే. 2030 వ్యూహం ప్రకారం, చమురు మీద ఆధారపడటం తగ్గించి, ఇతర మార్గాల్లో ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ రంగాల్లో పెట్టుబడుల్ని ఎక్కువగా పెట్టనుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







