రెన్యువబుల్ ఎనర్జీపై 50 శాతం పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరేబియా

- September 23, 2021 , by Maagulf
రెన్యువబుల్ ఎనర్జీపై 50 శాతం పెట్టుబడులు పెట్టనున్న సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: 50 శాతం మేర తమ పెట్టుబడులను రెన్యువబుల్ మరియు సస్టెయినబుల్ పవర్ సోర్సెస్ మీద పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రీన్ సుకుక్ త్వరలో విడుదల చేయనుంది సౌదీ అరేబియా. గవర్నర్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ మరియు సౌదీ అరామ్కో ఛైర్మన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సౌదీ అరేబియా, ఒపెక్ అతి పెద్ద ఆయిల్ ప్రొడక్షన్ జెయింట్‌గా వుంది. ఆయిల్ ఉత్పత్తిలో 12.5 శాతం వాటా సౌదీ అరేబియాదే. 2030 వ్యూహం ప్రకారం, చమురు మీద ఆధారపడటం తగ్గించి, ఇతర మార్గాల్లో ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ రంగాల్లో పెట్టుబడుల్ని ఎక్కువగా పెట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com