వదిలివేయబడిన వాహనాలపై 1,000 స్టిక్కర్లు
- September 23, 2021
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ - టెక్నికల్ ఎఫైర్స్ సెక్టార్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ అలాగే కువైట్ మునిసిపాలిటీ మరియు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఓ సెక్యూరిటీ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలోని గ్యారేజీలే లక్ష్యంగా. వదిలివేయబడ్డ వాహనాల్ని గుర్తించడం అలాగే, అత్యధిక శబ్దాలు చేసేలా వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి ఉల్లంఘనల్ని ఈ తనిఖీల్లో నిర్వహించారు. 200 ట్రాఫిక్ చలాన్లను ఈ సందర్భంగా విధించారు. 4 వాహనాల్ని సీజ్ చేశారు. 1,000 స్టిక్కర్లను వదిలివేయబడ్డ వాహనాలకు అంటించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







