విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ పాఠాల్ని నిర్వహించిన ట్రాఫిక్ డిపార్టుమెంట్
- September 23, 2021
జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్, ఓ అవేర్నెస్ లెక్చర్ని విద్యార్థుల కోసం అల్ రాజి ప్రిపరేటరీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ సైన్స్ అలాగే ముందు సీట్లలో కూర్చునేందుకు కనీస వయసు, పాదచారుల క్రాసింగ్ పాయింట్ల ప్రాముఖ్యత వంటి విషయాల గురించి ఈ లెక్చర్ సందర్భంగా విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







