కోవిడ్ 19: స్కూల్ ఫీజుల్లో డిస్కౌంట్లు కుదరవు, 26 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు.!
- September 24, 2021
కువైట్: ప్రైవేటు స్కూళ్ళలో ట్యూషన్ ఫీజుల విషయమై మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ అలి అల్ ముదాఫ్ మినిస్ట్రీరియల్ డెసిషన్ విడుదల చేశారు 2021-22 విద్యా సంవత్సరం కోసం. దేశంలోని విదేశీ స్కూళ్ళు ఈ నెల 26 నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమవ్వాల్సి వుంటుంది. కోవిడ్ 19 కంటే ముందుతున్న ధరలకు ట్యూషన్ ఫీజుల్ని సవరించేలా అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







