ఎక్స్పో దుబాయ్: ఈజిప్టు పెవిలియన్ చేరుకున్న ప్రాచీన ఫారోనిక్ శవ పేటిక
- September 25, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ కోసం ఈజిప్టు నుంచి ప్రాచీన శవపేటిక తరలి వచ్చింది. ఈజిప్టియన్ ప్రీస్ట్ ప్సామ్తిక్ (పెడియోసిర్ తనయుడు) తాలూకు శవపేటిక, ఈజిప్ుటు పెవిలియన్ చేరుకుంది. ఆరు నెలలపాటు ఈ శవపేటికను ప్రదర్శనకు వుంచుతారు. సక్కారా యాంటిక్విటీస్ ప్రాంతలో ఈ శవపేటికను గుర్తించినట్లు ఈజిప్టియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. మానవాకారంలోని ఈ కోఫిన్, వుడ్ కలర్లో రూపొందించారు. దీన్ని అందంగా తీర్చిదిద్ారు. రెండు ఫాల్కన్ హెడ్స్ ఈ కోఫిన్కి అమర్చారు. కాగా, కింగ్ తుతాఖ్మున్ మోడర్న్ రిప్లికాలను కూడా ఈజిప్టియన్ పెవిలియన్ వద్ద చూడొచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









