వర్క్ టీమ్స్‌తో ఎక్స్పో దుబాయ్ ట్రయల్ రన్ ప్రారంభం
- September 25, 2021
దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 ప్రాంతంలో వర్క్ టీమ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవనున్న మెగా ఈవెంట్ కోసం ఇది ట్రయల్ రన్ తరహాలో ఉపయోగపడనుంది. గురువారం అలాగే శుక్రవారం సందర్శకులు, ప్రత్యేక ఆహ్వానితులు, పలు పెవిలియన్లను సందర్శించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రూమ్స్, ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అలాగే ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో ఈ సందర్భంగా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లూ సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









