బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో కార్ టి టెల్ థెరపీ సామర్థ్యాన్ని పరీక్షించనున్న యూఏఈ
- September 25, 2021
అబుధాబి: అబుధాబిలోని ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూనోథెరపీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇదే తొలి ప్రయోగం. అబుధాబి స్టెమ్ సెల్స్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిమెటిక్ యాంటిజెన్ రిసెప్టర్ టి సెల్ థెరపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఇమ్యునోథెరపీ. కార్ టి సెల్ థెరపీ, శరీర డిఫెన్స్ సిస్టమ్‌ని ప్రేరేపిస్తుంది. టి సెల్స్‌ని రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. యాంటీ ట్యూమర్ రెస్పాన్స్ విషయంలో శరీరానికి సహకరించే అతి కీలక అంశమిది. క్యాన్సర్ కణాల్ని చంపడానికి ఉపకరిస్తుంది ఈ విధానం. రీ ప్రోగ్రామ్ చేయబడిన సెల్స్ సజీవంగా వున్న మందులా మారి, క్యాన్సర్ మీద పోరాడుతుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







