అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు శుభవార్త
- March 17, 2016
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు శుభవార్త. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్బీ1 వీసా దరఖాస్తులను స్వీకరించేందుకు అమెరికా నిర్ణయించింది.అక్టోబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్ లాటరీ ద్వారా వీసాలను మంజూరు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. అమెరికన్ సంస్థల్లో సైన్స్, కంప్యూటర్ విభాగాల్లో ఈ తరహా వీసా విధానం ఇప్పటికే అమల్లో ఉన్నట్లు చెప్పారు. వీసా జారీలో కొత్త నియమ నిబంధనలేమీ చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







