కొత్త ప్రభుత్వ క్యాబినెట్‌ని ప్రకటించిన యూఏఈ ప్రైమ్ మినిస్టర్

- September 26, 2021 , by Maagulf
కొత్త ప్రభుత్వ క్యాబినెట్‌ని ప్రకటించిన యూఏఈ ప్రైమ్ మినిస్టర్

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం మినిస్టీరియల్ మార్పులు చేశారు. కొత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్‌లను నియమించారు. షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ ఫైనాన్స్ మినిస్టర్‌ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా నియమించబడ్డారు. మర్యామ్ అల్ ముహైరి మినిస్టర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ మరియు ఎన్విరాన్‌మెంట్‌గా నియమితులయ్యారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీగానూ ఆమె కొనసాగుతారు. ట్విట్టర్ ద్వారా ఈ మార్పుల్ని షేక్ మొహమ్మద్ ప్రకటించారు. కొత్త మార్పులతో రానున్న కాలంలో మరింత మెరుగైన పాలన అందిస్తామని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.UAE Prime Minister announces new government Cabinet
కొత్త ప్రభుత్వ క్యాబినెట్‌ని ప్రకటించిన యూఏఈ ప్రైమ్ మినిస్టర్
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రైమ్ మినిస్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శనివారం మినిస్టీరియల్ మార్పులు చేశారు. కొత్త ఫైనాన్స్ మినిస్టర్ ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్‌లను నియమించారు. షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్ ఫైనాన్స్ మినిస్టర్‌ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా నియమించబడ్డారు. మర్యామ్ అల్ ముహైరి మినిస్టర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ మరియు ఎన్విరాన్‌మెంట్‌గా నియమితులయ్యారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీగానూ ఆమె కొనసాగుతారు. ట్విట్టర్ ద్వారా ఈ మార్పుల్ని షేక్ మొహమ్మద్ ప్రకటించారు. కొత్త మార్పులతో రానున్న కాలంలో మరింత మెరుగైన పాలన అందిస్తామని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com