అగ్ని ప్రమాదం: పార్కింగ్ లాట్‌లో నాలుగు వాహనాల ధ్వంసం

- September 28, 2021 , by Maagulf
అగ్ని ప్రమాదం: పార్కింగ్ లాట్‌లో నాలుగు వాహనాల ధ్వంసం

కువైట్: నాలుగు వాహనాలు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. అహ్మది పరాంతంలోని పార్కింగ్ యార్డులో ఈ ఘటన జరిగింది. అహ్మది యూనిట్ ఫైర్ ఫైటర్స్ సమాచారం అందుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదమెలా సంభవించిందన్నదానిపై విచారణ జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com