సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- January 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో గత డిసెంబర్ నెలలో అవినీతి ఆరోపణలకు సంబంధించి మొత్తం 116 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులలో కొందరిని బెయిల్‌పై విడుదల అయ్యారని అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అధికారులు తెలిపారు. మొత్తం 1440 చోట్ల రైడ్స్ నిర్వహించినట్లు.. ఫలితంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులతో సహా 466 మంది నిందితులపై లంచం మరియు అధికార దుర్వినియోగం ఆరోపణలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఏదైనా అనుమానిత ఆర్థిక లేదా పరిపాలనా అవినీతి గురించి టోల్-ఫ్రీ నంబర్ 980 లేదా దాని వెబ్‌సైట్‌తో సహా తమ అధికారిక మార్గాల ద్వారా తెలియజేయాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి







