యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!

- January 02, 2026 , by Maagulf
యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!

యూఏఈ: యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర లావాదేవీలకు సంబంధించి కొత్త చట్టాన్ని జారీ చేసింది.మెజారిటీ వయస్సును 21 ఏళ్ల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది.అయితే, న్యాయ ప్రక్రియలో ఇస్లామిక్ షరియా సూత్రాలను సూచించేటప్పుడు కోర్టులకు విస్తృత విచక్షణను మంజూరు చేశారు. ఈ విధానం సామాజిక పరిణామాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అనాథలు, జన్మతేదీ తేదీ విషయంలో స్పష్టం లేని సందర్భాల్లో షరియా సూత్రాల ప్రకారం విచక్షణతో ముందుకు పోవాలని సూచించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com