భారీ అగ్ని ప్రమాదం: 8 షోరూంలలో 55 కార్లు దగ్ధం
- September 29, 2021
దుబాయ్: భారీ అగ్ని ప్రమాదం 8 షోరూంలలోని 55 కార్ల ధ్వంసానికి కారణమయ్యింది. రస్ అల్ ఖోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటన తాలూకు సమాచారం అందుకోగానే, ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పింేయడం జరిగింది. అయితే, అప్పటికే విపరీతంగా ఆస్తినష్టం జరిగిపోయింది. షోరూంలలో ప్రదర్శనకు వుంచిన కార్లు కాలి బూడిదయ్యాయి. తెల్లవారుఝామున 5.28 నిమిషాలకు సివిల్ డిఫెన్స్‌కి సమాచారం అందింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







