కువైట్‌లో తిరిగి సాధారణ పరిస్థితి
- September 29, 2021
కువైట్: కువైట్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటోందని హెల్త్ మినిస్టర్ డాక్టర్ బసెల్ అల్ సబాహ్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే వుందని ఆయన అన్నారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న ఆంక్షలు వున్నా, చాలా వరకు పరిస్థితి సాధారణంగా మారిందని అన్నారు. 5 నుంచి 12 ఏళ్ళ వయసు మధ్యవారికి వ్యాక్సినేషన్ త్వరలో చేయనున్నట్లు చెప్పారాయన.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







